| ||||||||||
ఆఫీసులు - షాపులు
Offices - Shops | ||||||||||
1. అర్దకాముడు తూర్పుముఖము గాను, మోక్ష కాముడు ఉత్తర ముఖముగాను కూర్చొనవలెను. అందుచేత దుఖాణదారుగాని, ఆఫీసు యజమాని తూర్పు లేక ఉత్తర ముఖముగా కూర్చునే విధంగా కౌంటర్ ఏర్పాటు చేసుకొనవలెను. | 1. Those who do business for the sake of profits should sit facing the East, while those who intend to find moksha should sit facing North. Hence while building a Shop or an Office it is recommended that the counters face the East or North. | |||||||||
2. షాపు గాని, ఆఫీసు గాని తూర్పు ముఖము గలది అయితే నైరుతి ఆగ్నేయ భాగము గలది అయితే నైరుతి భాగమందు ఉత్తర ముఖము గలది అయితే వాయువ్య బాగమందు టేబుల్ లేక అరుగులు వేసుకొని దుఖాణదారు లేక ఆఫీసరు తమ వ్యాపారము సాగించుట శుభము. | 2. If the shop or Office is facing East in the Niruti or Agneyam; If it has a north facing in the niruti, then placing a table or platform the owner must conduct his business to earn profits. | |||||||||
| 3. When sitting facing East the money box should be placed in the left facing north; When sitting facing North then it should be placed to the left facing the East. | |||||||||
Back | ||||||||||