Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

గృహాలంకరణ

Gruhalamkarana (House Decoration)

1. సాధారణముగా గృహస్తులందరు తెల్లసున్నము ఇండ్లకు వేయించు కొనుటలో తప్పులేదు.

1. In general every house hold is given a white wash.

2. ఆసక్తి గల గృహస్తులు రంగులు వేయించు కొందరు. అప్పుడు గృహస్తుడు తన జాతకరీత్యా లగ్నాదిపతి ఏ గ్రహముతో కూడి యుండునో ఆ రంగు తన యింటికి వేయించుట శుభము. (నవరత్నముల రంగుల రిత్యా)

2. An interested person might paint a different colour according to his astrological importances.

3. తూర్పు గృహమునకు తెల్లని రంగు, దక్షిణ గృహమునకు ఎరుపురంగు పశ్చిమగృహమునకు నీలిరంగు ఉత్తర గృహమునకు ఆకుపచ్చని రంగు వేయించుట శుభము.

3. The Eastren rooms should be white, Southern rooms must be in red shades, Westren rooms should have blue shades; while the northern rooms are in green shades.

4. ఆగ్నేయ గృహమునకు మబ్బురంగు, నైఋతి గృహమునకు ధూమవర్ణం వాయవ్య గృహమునకు తెలుపు రంగు ఈశాన్య గృహమునకు పసుపుపచ్చని రంగు వేయించుట శుభము.

4. The rooms in Agnaeya should be in cloud colours, Niruti rooms could have smoke colours, Vayuvya rooms are again white, Esanya rooms could be in yellow shades.

5. గృహస్తుడు తనయిష్ట దైవము పేరుతో తన గృహమునకు నామకరణము చేయవచ్చును, భవనము అంటె (బాలురుగలదని) నిలయము అంటే (నదులు గలదని) భావము.

5. A house hold might name his house according to his God; Bhavanam means having children; Nilayam means having rivers. Usually houses are named with any of the two words are their suffix

6. గృహములో దక్షిణము లేక తూర్పు తల బెట్టి లేచినప్పుడు తూర్పుగా లేక ఉత్తరముఖముగా ఉండునట్లు మంచములు ఏర్పాటు చేసుకొనుట శుభము. పడమర తల మధ్యమము. ఉత్తరముతల నిషేధము, ద్వారమునకు ఎదురుగాను దూలము వెన్ను క్రిందిగాను నిద్రించరాదు.

6. If we are sleeping with our head to the South or the East then the beds should be arranged such that we wake up facing the East or North. West facing is neutral. placing head in the north is forbidden. Sleeping infront of the door or beneth the pillars is not recommended.

7. తూర్పు ముఖంగా లేక ఉత్తరముఖముగా భోజనము చేయునట్లు డైనింగ్ టేబుల్ అమర్చుకొనవలెను.

7. We should be eating facing the East or North.

8. గృహము ప్రతి గది యందు ఈశాన్యమూల కాళీగా ఉంచవలెను. ఈ మూలను ఏ వస్తువులు పెట్టరాదు వ్రేలాడదీయరాదు.

8. The Esanyam corner of every room must be left vacant.

9. గృహములో ఆరాధనా విగ్రహములు రెండేసి చొప్పున పెట్టరాదు. ఈ మూలను ఆనించి ఏ వస్తువులు పెట్టరాదు. 9 సంవత్సరములు ప్రాణము మించి యుండరాదు. ప్రాణ ప్రతిష్ట చేయరాదు. తూర్పుముఖముగా అమర్చరాదు.

9. Worshipping idols must not be placed in pairs. They should not be placed in any corner. They must not be older than 9 years. Pranapratista must not be done inside the house. They should not be facing north.

10. ధనాగారము ఉత్తరగదిలో ఉంచుట శుభము. అట్లని ఈశాన్యములో ఉంచురాదు. బీరువా ముఖము తూర్పున లేక ఉత్తరమును చూచునట్లు అమర్చవలెను.

10. Safe's should be in the North. But not in the Esanyam corner. Almara should be facing either East or North.

11. బీరువాను దక్షిణగోడకు గాని పడమర గోడను గాని ఆనించి ఉచ్చస్థానము అనగా బుధ, గురు, శుక్ర స్థనములలో అమర్చవలెను. మూలలకు ఆనించి పెట్టరాదు.

11. Almara should be touching the Sothern or Westren walls which means it should be placed in Buddha, Guru, or Sukra Positions. It should not touch the corners.

12. ఆటుకలు దక్షిణ లేక పడమర గోడలు ఆనించి పెట్టవలెను. తూర్పు ఉత్తరగోడలను ఆనించి పెట్టరాదు.

12. Attics should be placed on the southern or west walls not on east or north.

13. ద్వారములు తలుపులు పువ్వులతోనూ లతల గంటలతోను చూచుటక అందముగా, ఆహ్లాదకరంగా ఉండునట్లు అలంకరించవలెను.

13. Doors and windows must be adorned with flowers and creepers.


14. శల్యముతో తయారైన బొమ్మలు, రజోగుణ పూచితమైన, ఫోటోలు (కూరము) గతములు నీచజాతి పక్షుల బొమ్మలు అమర్చరాదు.

14. Items made of bone or shell, and those carrying negative energies, birds of low nature must not be placed inside the house.

15. ఇంటిలో దీపములు తూర్పు లేక ఉత్తర ముఖముగా అమర్చుట శుభము. పువ్వు వత్తి దీపములు ఏలాడదీసిన దీపములకు ఈ సూత్రము వర్తించదు

15. The light in the house must be place in the East or North. This rule does not apply to hanging lights.

16. ఇతరుల యింటిదీపము కాంతి తన యింటిలో పడరాదు. రాత్రులందు ప్రధాన గదులలో 0 కాండిల్ బల్బులు తెల్లవార్లు వెలిగి యుండవలెను.

16. The light from another's house should not enter our house. A light must be always lit in the main rooms of the house.


17. గృహావరణలో చెట్లు పెంచునప్పుడు ఆ చెట్టు నీడ తన ఇంటి పై పడనంత దూరమును పాటించవలెను.

17. When trees are grown in the premisis it should be observer that the shade of the trees does not fall on the house.

18. పూల మొక్కలు ఈశాన్యమూల మినహాయించి అన్నిదిక్కులలోను పెంచవచ్చును.

18. Flower beds can be placed anywhere except in the Esanyam corner.

19. పాలుగారే చెట్లు ముండ్లు ఉన్న చెట్లు వేయరాదు.

19. Trees that bleed milk must not be placed in the premisis.

20. తీగచెట్లు యింటి పైకి ప్రాకరాదు.

20. Creepers should not climb on the houses.

21. కొబ్బరి, సంపెంగ, పోక మామిడి దానిమ్మ చెట్లు పెంచుట శుజుము.

21. Coconut, Sampenga, mango, pomegranate are good trees to plant.
back Back
All rights Reserved