Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema
కాలమానము
కనురెప్ప పాటు కాలము = 1సెకను One Wink of an Eye = 1 sec
60 సెకనులు = 1 నిమిషము
60 seconds = 1minute
60 నిమిషములు = 1 గంట
60 minutes = 1hour
12 గంటలు = 1 పగలు 12 hours = Day
12 గంటలు = 1 రాత్రి 12 hours = Night
1 పగలు +1 రాత్రి = 1 రోజు 1 day + 1 night = 1 Day
7 రోజులు = 1 వారం 7 days = 1 Week
2 వారములు = 1 పక్షము
2 weeks = 1 Paksham(Fortnight)
2 పక్షములు = 1 నెల

2 fortnights = 1 Month
2 నెలలు = 1 ఋతువు 2 months = 1 Seasons(Rutuvu)
2 ఋతువులు = 1 కాలము 2 Seasons = 1 kaalamu
12 నెలలు = 1 సంవత్సరం 12 months = 1 Year
----------
ఒక సంవత్సరానికి 12 నెలలు, 3 కాలములు, 6 ఋతువులు, 24 పక్షములు, 52 వారములు, 365 రోజులు ఉంటాయి. A year has 12 months, 3 kaalamulu, 6 seasons, 24 fortnights, 52 weeks and 365 days.
కాలమాన చక్రము

సంవత్సరాలు Year Names
01 ప్రభవ Prabhava 1927 1987 2047
02 విభవ Vibhava 1928 1988 2048
03 సుక్ల Sukla 1929 1989 2049
04 ప్రమోదూత Pramodoota 1930 1990 2050
05 ప్రజోత్పత్తి Prajothpatti 1931 1991 2051
06 అంగీరస Angeerasa 1932 1992 2052
07 శ్రీముఖ Sreemukha 1933 1993 2053
08 భవ Bhaava 1934 1994 2054
09 యువ Yuva 1935 1995 2055
10 ధాత Dhaata 1936 1996 2056
11 ఈష్వరా Eeswara 1937 1997 2057
12 బహుధాన్యా Bahu Dhaanya 1938 1998 2058
13 ప్రమాది Pramaadi 1939 1999 2059
14 విక్రమ Vikrama 1940 2000 2060
15 వృష Vrusha 1941 2001 2061
16 చిత్ర భాను Chitra Bhaanu 1942 2002 2062
17 స్వభాను Swabhaanu 1943 2003 2063
18 తారాను Taarana 1944 2004 2064
19 పార్థివ Paarthiva 1945 2005 2065
20 వ్యయ Vyaya 1946 2006 2066
21 సర్వజిత్తు Sarvajittu 1947 2007 2067
22 సర్వధారి Sarvadhaari 1948 2008 2068
23 విరోధి Virodhi 1949 2009 2069
24 విక్రుతి Vikruti 1950 2010 2070
25 ఖర Khara 1951 2011 2071
26 నందన Nandana 1952 2012 2072
27 విజయ Vijaya 1953 2013 2073
28 జయ Jaya 1954 2014 2074
29 మన్మథ Manmatha 1955 2015 2075
30 దుర్ముఖ Durmukhi 1956 2016 2076
31 హేవిళంభి Hevilambi 1957 2017 2077
32 విళంబి Vilambi 1958 2018 2078
33 వికారి Vikaari 1959 2019 2079
34 సర్వరి Sarvari 1960 2020 2080
35 ప్లవ Plava 1961 2021 2081
36 శుభ క్రుతు Subha Krutu 1962 2022 2082
37 శోభ క్రుతు Sobha Krutu 1963 2023 2083
38 క్రోధి Krodhi 1964 2024 2084
39 విస్వా వసు Viswaa Vasu 1965 2025 2085
40 పరాభవ Paraabhava 1966 2026 2086
41 ప్లవంగ Plavanga 1967 2027 2087
42 కీలక Keelaka 1968 2028 2088
43 సౌమ్య Soumya 1969 2029 2089
44 సాధారన Saadhaarana 1970 2030 2090
45 విరొధి క్రుతు Virodhi Krutu 1971 2031 2091
46 పరీధావి Pareedhaavi 1972 2032 2092
47 ప్రమాదీచ Pramaadeecha 1973 2033 2093
48 ఆనంద Aananda 1974 2034 2094
49 రాక్షస Raakshasa 1975 2035 2095
50 నల Nala 1976 2036 2096
51 పింగళ Pingala 1977 2037 2097
52 కాల యుక్తి Kaala Yukti 1978 2038 2098
53 సిద్ధార్ధి Siddhaardhi 1979 2039 2099
54 రౌద్రి Roudri 1980 2040 2100
55 దుర్మథి Durmathi 1981 2041 2101
56 దుందుభి Dundubhi 1982 2042 2102
57 రుధిరొధ్గారి Rudhirodhgaari 1983 2043 2103
58 రక్తాక్షి Raktaakshi 1984 2044 2104
59 క్రొధన Krodhana 1985 2045 2105
60 క్షయ
60 Kshaya 1986 2046 2106
12 నెలలు 12 Months
01 చైత్రము Chaitram (January)
02 వైశాఖము Vaisakham(February)
03 జైష్ఠము Jaistam (March)
04ఆషాడము Ashadam(April)
05శ్రావణము Sraavanam(May)
06భాద్రపదము Bhadrapadam(June)
07ఆశ్వయుజము Aswayujam(July)
08కార్తీకము Karteekam(August)
09మార్గశిరము Maargasiramu (September)
10 పుష్యము Pushyamu (October)
11 మాఘము Maaghamu (November)
12 ఫాల్గుణము Phalgunam (December)
ఋతువులు
Seasons
మాసములు
Months
వాటి ధర్మములు
Their Properties

వసంత

Vasanta

చైత్రము, వైశాఖము

Chaitramu, Vaisakamu

గ్రిష్మ

Grishma

జైష్ఠము , ఆషాడము

Jaishtamu, Ashadamu

వర్ష

Varsha

శ్రావణము, భాద్రపదము

Sravanamu, Bhadrapadamu

శరత్

Sarat

ఆశ్వయుజము, కార్తీకము

Aswayujamu, Karteekamu

హేమంత

Hemantha

మార్గశిరము, పుష్యము

Margasiramu, Pushyamu

శిశిర

Sisira

మాఘము , ఫాల్గుణము

Maaghamu, Phalgunamu

All rights Reserved