| ||||||||||
| ||||||||||
నీతివాక్యములు | Good Words | |||||||||
మంచి చేయునపుడు వెనుకాడకు | Never back-off from doing good | |||||||||
మనసుకు నచ్చిన మందు రోగమును హరించును | Medicine that pleases us (our heart trusts) cures us | |||||||||
శత్రువునకు కూడ హాని చేయరాదు | Never harm even your enemy | |||||||||
ఎంతవారిని అంతలో నుంచుము | Keep people in their proper place. | |||||||||
నీకన్న చిన్నవారితో సరసము లాడరాదు | Never flirt with those younger than you. | |||||||||
అలవి కానిచోట అధికులమనరాదు | Do not claim authority in an unfriendly place. | |||||||||
ధీరుడు కష్టములను లెక్కించడు | A warrior never counts hardships | |||||||||
స్నానము బలమును, తేజస్సును, గల్గించును | A bath will give you strength and stamina. | |||||||||
దుష్టునకు దూరముగా నుండుము | Stay away from Bad people. | |||||||||
తనస్ధానము తప్పిన మిత్రులు శత్రులగుదురు | Friends who do not know their place become foes. | |||||||||
నీకన్న పెద్దవారిని దూషించరాదు | Never curse those who are elder than you. | |||||||||
పెద్దల మన్నన మంచిది | Appreciation of the elders is good for you. | |||||||||
ఎంతకంత సంతోషించు | Be satisfied with what you have. | |||||||||
మంచి మనిషికి సత్యము ప్రాణము | Truth is life for a good man. | |||||||||
ధనముగల లోభికన్న దాతయగు బీదవాడు మేలు | A willingly giving begger is better than a wealthy miser. | |||||||||
పరస్ధానమందు మెళుకువ అవసరము | Caution should be taken when we are in somebody else's place. | *** | ||||||||
అన్నిచోట్ల ఆహారమును భుజింపకుము | Do not eat anywhere. | *** | ||||||||
మన మంచి అలవాట్లు మనకు ధనము | Our good habits are our treasure. | *** | ||||||||
చెడ్డవారు చెడుపనులు మానరు | Bad people never stop doing bad things. | *** | ||||||||
చిత్తశుధ్ధితో శివపూజ చేయుము | Always pray with heart. | *** | ||||||||
మంచివారు అందరికీ మేలుపల్కుదురు | Good people always speak good of people. | *** | ||||||||
వాక్శుధ్ధి లేని చదువు నిరర్ధకము | Literacy without clarity is useless. | *** | ||||||||
కౄరుడు గుణవంతుని జెఱచును | A bad person will cause harm to a good person. | *** | ||||||||
స్ధానబలము తన బలముకన్న మిన్న | Strength of place is better than one's own strength. | *** | ||||||||