| ||||||||||
మంచిపనులు | Good Deeds | |||||||||
దేవుని సదా ధ్యానించుము | God should be always in your mind | |||||||||
దేవుని దూషించరాదు | Never scron God | |||||||||
దైవ మందరికినీ సమానము | God is equal to all | |||||||||
శరణన్న వారిని క్షమించుము | Forgive those who seek forgiveness. | |||||||||
నీ తమ్ముని నీతో సమానముగ చూడు | Treat your brothers as your equal. | |||||||||
కన్నతల్లిని మరువరాదు | Never neglet your mother. | |||||||||
తండ్రిని పూజింపుము | Respect your Father. | |||||||||
భారతీయులకు ప్రాణముకన్న మానము మిన్న | Good character is more important to Indians than their lives. | |||||||||
తెల్లని వస్త్రము ఆరోగ్యమునకు చిహ్నము | White is the color of good health. | |||||||||
మితిమీరి తినరాదు | Never eat until stomach is full. | |||||||||
ఆకలన్నవారికి అన్నము పెట్టుము | Feed those who are hungry. | |||||||||
నీ మాతౄభూమిని మరువరాదు | Never forget your motherland. | |||||||||
నీ జాతీయపతాకమును గౌరవించు | Honour your National Flag. | |||||||||
మనమందరము భారతీయులము | We are Indians. | |||||||||
మనజాతిపిత గాంధీని పూజింపుము | Honor our National Father Gandhiji. | |||||||||
గురువును తిట్టరాదు | Never insult your teacher. | *** | ||||||||
బీదవారికి సహాయముచేయుము | Always help those who are unfortunate. | *** | ||||||||
నీ దేశముపై అభిమానముతో పరదేశమును దూషించకు | With respect to your country never insult another country. | *** | ||||||||
చేసినమేలు మరువకుము | Never forget the help you ever recieved. | *** | ||||||||