Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

చేయరానిపనులు

Bad Deeds

బంధువులను తిట్టరాదు

Never Scream at relatives.

అక్కచెల్లేండ్రతో హాస్యమాడకు

Do not make fun of your sisters and hurt them.

అన్నదమ్ములను కొట్టరాదు

Brothers should never fight.

కుక్కను కాలితో తన్నరాదు

Do not kick a dog.

చీపురును కాలితో త్రోయరాదు

Donot move a brom with your leg.

అతిధులను అవమానించరాదు

Never dishonour your guests.

చెప్పులు దొంగతనముచేయరాదు

Do not steal footwear.

గోళ్ళను సంధ్యవేళ తీయరాదు

Donot cut your nails in the evening.

అద్దము మాటిమాటికీ చూడరాదు

Do not always look in the mirror..

పూలను కాలితో ముట్టరాదు

Flowers are not to be touched with the feet.

దీపము వెలిగించిన తరువాత తలదువ్వరాదు

Do not comb after dark.

గర్వముగల విద్వాంసుని గౌరవించరు

A proud teacher is never appreciated.

దేవుని దగ్గరకు, బాలల దగ్గరకు వట్టిచేతులతో పోరాదు

Never approach God or children empty handed.

నీటిలో ఉమ్మివేయరాదు

Do not spit in water.

పిలువని పేరంటమునకుపోరాదు

Do not go to parties where u are not invited.

అన్నివేళలయందూ నవ్వరాదు

Should not laugh at all times. ***

పెద్దలు వద్దన్నపని చేయరాదు

Do not do things your elders forbid you to do. ***

పరస్త్రీ వ్యామోహము పనికిరాదు

Never think about other women. ***

నేల అదురునట్లు నడువరాదు

Do not walk without grace. ***

బ్రాహ్మణులను దూషించరాదు

Do not dishonour brahmins. ***

మాటిమాటికీ ఏడ్చుస్త్రీని నమ్మరాదు

Do not trust a women who sheds tears all the time. ***
All rights Reserved