| |||||||||||||||||
తెలుగు సినీమా> 2013 | Telugu Movies>2013 | you can place your ADs here... | |||||||||||||||
ముఖ్య తారాగణం : కమల్ హాసన్ కమల్ హాసన్ నిరుపమ (పూజ) పై చదువులకై అమెరిక వెళ్ళింది అక్కడ విశ్వ(కమల్ హాసన్) అనే నాట్యాచార్యుని పెళ్ళిచేసుకొంటుంది...
కెమెరా: సాన్ జాన్ వర్గీస్ స్క్రీన్ ప్లే: కమల్ హాసన్ నిర్మాతలు: ప్రసాద్ వి. పొట్లూరి, ఎస్. చంద్రహాసన్, కమల్ హాసన్ పాటలు : రాజోగయ్య |
Kamal Hasan Full Cast...
Kamal Hasan Nirupama marries Vishwa, a dance teacher just to improve her career. Dance: Pandit Birju Maharaaj Editing: Mahesh Narayanan Camera: Saan John Verjees Screen Play: Kamal Hassan Producers: Prasad V. Potluri, S. Chandra Hassan, Kamal Hassan | ||||||||||||||||
More... | |||||||||||||||||
ట్రైలర్ : | Movie Trailer | ||||||||||||||||
మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకొనుటకు, మీ సలహాలు మాకు అందచేయుటకు ఈ చిరునామాకు వ్రాయండి. For your suggetions and contributions please write to the following address. e-mail : teluguvaramandi@gmail.com | |||||||||||||||||
పూర్తి తారాగణం : Full cast | |||||||||||||||||
| you can place your ADs here... | Ad | |||||||||||||||
కథ : Story | |||||||||||||||||
నిరుపమ (పూజ) పై చదువులకై అమెరిక వెళ్ళింది అక్కడ విశ్వ(కమల్ హాసన్) అనే నాట్యాచార్యుని పెళ్ళిచేసుకొంటుంది. కాని నిరుపమ తనతో పని చేసే దీప్‌ని ప్రేమించినప్పుడు విశ్వనుంచి విడిపోవాలను కొంటుంది కానీ ఎంతో ప్రేమగా చూసుకొనే అతనిపై ఏదైనా తప్పు వెదికి దూరమవ్వలనుకొన్న తను ఒక గూడచ్హరిని అతని వెంట ఉండమని పంపుతుంది. అతను విశ్వ ముసలమాన్ అని ఫోన్ చేసిన తరువాత చనిపోతాడు. నిరుపమకు తన భర్త గురించి ఇంతకు ముందు తెలియని ఎన్నోవిషయాలు తెలుసుకొంటుంది. విశ్వ ఒకఫ్ఫుడు తాలిబాన్ కింద శిక్షణ పొందినవాడు మరి అమెరికాలో ఎమిచేస్తున్నడు? అతనిని వెతుకు తున్న వారు ఎవరు? కమల్ హాసన్ నటన కథలో అంత పట్టు లేకపోవడం. కొన్ని అనవసర సన్నివేసాలు పెట్టి సాగదీయడం. |
Nirupama marries Vishwa, a dance teacher just to improve her career. It was a marriage of convinience. But when she is in love with another man she wants to find a fault with her husband so she hires a detective to follow him. The detective follows Vishwa only to find out that he is a Muslim. He calls Nirupama what he had found out then she finds out that the detective is dead. Nirupama finds out a lot of unknown information about her husband. Highlights:Kamal Hasan's Action The details he went through to show the terrorist training and all. The characterisasion of the herion Not so good : The story is so twisted and confusing. Too many unnecessary people and scenes |