పొట్లకాయ తో వంటలు
పొట్లకాయ కూడా ఒక రకంగా పత్యం కూరే, కానీ పొట్లకాయను కూడా చాలా విధములగా వండవచ్చు. పొట్లకాయ నీటి కాయ, అందువలనే అది చాలా తక్కువగా అవుతుంది.
|
పొట్లకాయ కూర: తయారుచేయు విధము: పొట్లకాయ సన్నగా చక్రాలుగా తర్రుగుకోవాలి పెద్దపళ్ళెంలో నిండుగా వస్తాయి ఈ ముక్కలు. తగినంత ఉప్పువేసి, ముక్కలు గట్టిగా పిసికి కాసేపు ఉంచాలి. బాండ్లీలో నూనె వేసుకొని ఎండు మిరపకాయ తాలింపు దిన్సులు వేసుకొని, అవి వేగాక ముందుగా ఉప్పులో వుంచిన పొట్లకాయ ముక్కలను నీరు లేకుండా గట్టిగా పిండుకొని వేగిన తాలింపులో వేసి మగ్గనివ్వాలి. ఈ కూరలో విడిగా కారం ఉప్పు వేయనవసరంలేదు. ముందుగా ఉప్పులో నానేయడం వల్ల ఉన్న ఉప్పు, ఎండుమిరపకాయలోని కారం సరిపోతాయి. ఈ కూర త్వరగా ఇగిరిపోతుంది. వడ్డించడం: ఈ కూర పత్యం చేసేవాళ్ళకి పెట్టితే చాలా మంచిది. . |
:పొట్లకాయ శనగపిండి తయారుచేయు విధము: పొట్లకాయ సన్నగా చక్రాలుగా తర్రుగుకోవాలి పెద్దపళ్ళెంలో నిండుగా వస్తాయి ఈ ముక్కలు. తగినంత ఉప్పువేసి, ముక్కలు గట్టిగా పిసికి కాసేపు ఉంచాలి. బాండ్లీలో నూనె వేసుకొని ఎండు మిరపకాయ తాలింపు దిన్సులు వేసుకొని, అవి వేగాక ముందుగా ఉప్పులో వుంచిన పొట్లకాయ ముక్కలను నీరు లేకుండా గట్టిగా పిండుకొని వేగిన తాలింపులో వేసి మగ్గనివ్వాలి. ఈ కూరలో విడిగా కారం ఉప్పు వేయనవసరంలేదు. కూర మగ్గిన తరువాత దింపేటప్పుడు కొద్దిగా శనగ పిండి చల్లి రెండునిమిషాలు ఉంచి దించాలి. ఈ కూర పత్యం చేసేవాళ్ళకి పెట్టితే చాలా మంచిది. . |
పొట్లకాయ తెలగపిండి: తయారుచేయు విధము: పొట్లకాయ సన్నగా చక్రాలుగా తర్రుగుకోవాలి పెద్దపళ్ళెంలో నిండుగా వస్తాయి ఈ ముక్కలు. తగినంత ఉప్పువేసి, ముక్కలు గట్టిగా పిసికి కాసేపు ఉంచాలి. బాండ్లీలో నూనె వేసుకొని ఎండు మిరపకాయ తాలింపు దిన్సులు వేసుకొని, అవి వేగాక ముందుగా ఉప్పులో వుంచిన పొట్లకాయ ముక్కలను నీరు లేకుండా గట్టిగా పిండుకొని వేగిన తాలింపులో వేసి మగ్గనివ్వాలి. ఈ కూరలో విడిగా కారం ఉప్పు వేయనవసరంలేదు. కూర మగ్గిన తరువాత దింపేటప్పుడు కొద్దిగా తెలగ పిండి చల్లి రెండునిమిషాలు ఉంచి దించాలి. వడ్డించడం: . |
పొట్లకాయ పాలు పోసి: తయారుచేయు విధము: పొట్లకాయ సన్నగా చక్రాలుగా తర్రుగుకోవాలి పెద్దపళ్ళెంలో నిండుగా వస్తాయి ఈ ముక్కలు. తగినంత ఉప్పువేసి, ముక్కలు గట్టిగా పిసికి కాసేపు ఉంచాలి. బాండ్లీలో నూనె వేసుకొని ఎండు మిరపకాయ తాలింపు దిన్సులు వేసుకొని, అవి వేగాక ముందుగా ఉప్పులో వుంచిన పొట్లకాయ ముక్కలను నీరు లేకుండా గట్టిగా పిండుకొని వేగిన తాలింపులో వేసి మగ్గనివ్వాలి. ఈ కూరలో విడిగా కారం ఉప్పు వేయనవసరంలేదు. కూర మగ్గిన తరువాత దించేటప్పుడు చిన్న గిన్నెడు చిక్కటి పాలు పోసి మూత పెట్టండి. ఈ కూరలో ఉప్పు తక్కువగా వేసుకోవాలి అప్పుడు తియ్యగా బాగుంటుంది. వడ్డించడం: . |