కాకరకాయ తో వంటలు
కాకరకాయి మనకెంతో మేలు చేస్తంది కానీ చిరుచేదుగా వుంటుంది. కడుపులో ఉండే నులి పురుగులను చంపి మనకెంతో మేలు చేస్తుంది. కాకరలో రెండు రకాలు ఉన్నాయి, తెల్ల కాకర, నల్ల కాకర. తెల్ల కాకర గుత్తులకు పనికి రాదు వట్టి నీటి కూర. కాకరతో ఎన్నో రకాలు వండ వచ్చు. పండున కాకరలను ఎంతో మంది పారవేస్తారు అలా కాకుండా, ఆ పండుతో పులుసు పెట్టుకోవచ్చు. కాకర చేదు గిట్టని వారు గుత్తులు వండుకోవచ్చు.
|
: |